Asianet News TeluguAsianet News Telugu

'బజార్' మాల్ ఓపెనింగ్ లో కాథరిన్ త్రెసా!

ఎన్నో ఏళ్లుగా టెక్స్ట్ టైల్ బిజినెస్ లో ఉన్న రామ్ నివాస్ బన్సల్, వరుణ్ బన్సల్ లు తాజాగా హైదరాబాద్ కోటిలో 'బజార్' అనే మాల్ ని నిర్మించారు.

ఎన్నో ఏళ్లుగా టెక్స్ట్ టైల్ బిజినెస్ లో ఉన్న రామ్ నివాస్ బన్సల్, వరుణ్ బన్సల్ లు తాజాగా హైదరాబాద్ కోటిలో 'బజార్' అనే మాల్ ని నిర్మించారు. అన్ని రకాల ఫ్యాషన్ ట్రెండ్స్ తో ఈ మాల్ ని ప్రారంభించారు. దీని ఓపెనింగ్ కి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు నటి కాథరిన్ కూడా హాజరయ్యారు.