శిల్పాశెట్టి సంచలన నిర్ణయం... భర్త రాజ్ కుంద్రా ఇంటినుంచి బయటకు..?
శిల్పా పిల్లలతో రాజ్ కుంద్రా ఇంటి నుండి బయటకి వచ్చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అస్లీల చిత్రాల కేసు నేపథ్యంలో భర్త రాజ్‌కుంద్రా ఆర్థిక విషయాలకు కూడా దూరంగా ఉంటుందని తెలుస్తుంది. భర్త రాజ్‌కుంద్రాతో విడిపోయి తన పిల్లలతో కలిసి విడిగా బ్రతికేందుకు సిద్ధమైందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పిల్లలతో సహా రాజ్ కుంద్రా ఇంటి నుండి తన తల్లి వద్దకు వెళ్లినట్లుగా కూడా చెప్పుకుంటున్నారు.