Asianet News TeluguAsianet News Telugu

భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్న నిఖిల్ స్పై...టార్గెట్ 121 రీచ్ అవుతుందా..?

గత సంవత్సరం  కార్తికేయ 2 చిత్రం తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని  అందుకున్నాడు నిఖిల్. 

First Published Jun 27, 2023, 4:00 PM IST | Last Updated Jun 27, 2023, 4:00 PM IST

గత సంవత్సరం  కార్తికేయ 2 చిత్రం తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని  అందుకున్నాడు నిఖిల్. ఆ సినిమా తర్వాత డిసెంబర్ లో వచ్చిన 18 పేజెస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. సుకుమార్ రైటింగ్స్ అన్నా పట్టించుకోలేదు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన సినిమా స్పై. కెరియర్ లోనే మొదటిసారి నిఖిల్ గూఢచారిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని సైతం విడుదల చేశారు. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా రాబోతున్నారు. ఈ క్రేజ్  చిత్రం ప్రీ రిలీజ్ ఊపందుకుంది. ఆ లెక్కలు చూద్దాం.