Asianet News TeluguAsianet News Telugu

హాట్,హాట్ పోజులతో హీటు పెంచుతున్న బిగ్ బాస్ beauty మోనాల్

బిగ్‌బాస4 ఫేమ్‌, గ్లామరస్‌ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌ నేనే రాణి అంటోంది. 

బిగ్‌బాస4 ఫేమ్‌, గ్లామరస్‌ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌ నేనే రాణి అంటోంది. తనకు తిరుగే లేదని చెబుతోంది. బొడ్డు పక్కన తెల్ల చుక్క పెట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ఇందులో వివిధ భంగిమల్లో హోయలు పోయింది. అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

Video Top Stories