Asianet News TeluguAsianet News Telugu

హారికను పాముతో పోల్చిన సూర్యకిరణ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి...

వరల్డ్ నెం వన్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో గతవారం మొదలైన సీజన్ 4 ఫుల్ జోష్ లో సాగిపోతోంది. 

వీకెండ్స్ మస్తీతో పాటు ఎలిమినేషన్ రౌండ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా సాగింది. ఒకరు ఎలిమినేట్ అయితే మరొకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సారి బిగ్ బాస్ 16 మంది ఉన్న హౌజ్ లో గొడవలు అంతగా ముదరకపోవడం ఆశ్చర్యం.

Video Top Stories