బిగ్ బాస్ సీజన్ 4 వాయిదా?! కారణం అతడేనా?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వాయిదా పడింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వాయిదా పడింది. ఆగస్ట్ 30 ఆదివారం నాడు ప్రారంభం కావాల్సిన ఈ షో .. సెప్టెంబర్ మొదటి వారానికి పోస్ట్ పోన్ అయిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ క్వారంటైన్‌లో ఉన్న కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్ రావడంతో బిగ్ బాస్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ ప్రకటన లేదు కాని.. బిగ్ బాస్ అప్డేట్స్‌లో ఇప్పుడితే హాట్ టాపిక్.