Asianet News TeluguAsianet News Telugu

ఇంటిదారి పట్టనున్న గంగవ్వ.. కారణం అదేనంటూ ఊహాగానాలు..

ఈ సారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో హాట్ ఫేవరేట్ కంటెస్టెంట్ యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ.

ఈ సారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో హాట్ ఫేవరేట్ కంటెస్టెంట్ యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ. మై విలేజ్ షో ద్వారా నెటిజన్లకు పరిచయం అయి పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఈ షోలోకి రావడం ఓ సంచలనం. అయితే గంగవ్వను పంపే పనిలో ఉన్నారట బిగ్ బాస్ టీం. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజమే అనే మాట వినిపిస్తోంది.