Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 4 : కథ వేరే లెక్క ఉండబోతోంది.. ఆ కంటెస్టెంట్ రీ ఎంట్రీ..

బిగ్ బాస్ సీజన్ 4.. మిగతా సీజన్లకు భిన్నం.. కంటెస్టెంట్ల ఎంపికతో మొదలు పెట్టి ప్రతీరోజూ జరిగే అనేక రకాల అంశాల్లో ఇది వేరే లెవల్ అనే రీతిలో సాగుతోంది. 

బిగ్ బాస్ సీజన్ 4.. మిగతా సీజన్లకు భిన్నం.. కంటెస్టెంట్ల ఎంపికతో మొదలు పెట్టి ప్రతీరోజూ జరిగే అనేక రకాల అంశాల్లో ఇది వేరే లెవల్ అనే రీతిలో సాగుతోంది. ఊహించని రీతిలో ఎలిమినేషన్స్.. కంటెస్టెంట్ల రీ ఎంట్రీ.. వైల్డ్ కార్డులు వారంలోనే వెళ్లిపోవడం.. వీక్ అనుకున్న కంటెస్టెంట్లు ఒక్క టాస్క్ తో స్ట్రాంగ్ అయి చివరి వారాల దాకా నెగ్గుకురావడం.. అంతా ఫుల్ ఫన్ గా సాగిపోతోంది.