Asianet News TeluguAsianet News Telugu

గంగవ్వ సేఫ్ ,సూర్యకిరణ్ అవుట్ ?

బిగ్ బాస్ సీజన్ 4  విజయ వంతంగా   మొదటివారం పూర్తి చేసుకుంది. 

శనివారం ఎపిసోడ్  కావడంతో  నాగార్జున వేదికపై ఎంట్రీ ఇచ్చారు.గత వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ బిహేవియర్ ఎలావుందీ ,ఎవరు ఎవరు ఏంచేసారు అనేదానిమీద ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగార్జున . 

Video Top Stories