ఫుల్ పాపులర్ సెలెబ్రిటీలతో బిగ్ బాస్ 5, కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే షాక్..?
బిగ్ బాస్ తెలుగు షో విజయవంతంగా నాలుగు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది.
బిగ్ బాస్ తెలుగు షో విజయవంతంగా నాలుగు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. మొదటి సీజన్ నుండి హైయెస్ట్ టీఆర్పీ రేటు సాధిస్తూ తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ రియాలిటీ షోగా మారింది బిగ్ బాస్.