భారీస్థాయిలో గంగవ్వ ఇల్లు నిర్మాణం, నాగార్జున భారీ మొత్తం ఇచ్చాడుగా...

యూట్యూబ్ స్టార్ హోదాలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన గంగవ్వ తన మార్కు గేమ్ తో అభిమానులను సంపాదించుకున్నారు. 

First Published Feb 8, 2021, 1:05 PM IST | Last Updated Feb 8, 2021, 1:05 PM IST

యూట్యూబ్ స్టార్ హోదాలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన గంగవ్వ తన మార్కు గేమ్ తో అభిమానులను సంపాదించుకున్నారు. అరవై ఏళ్ళ వయసులో అతి సామాన్యురాలిగా బిగ్ బాస్ గేమ్ షోకి ఎంపిక కావడం చాలా మంది అప్రిషియేట్ చేశారు.