Asianet News TeluguAsianet News Telugu

తాను ఎండలో ఉంటూ, కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం

బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవిలో హాట్‌ యాంగిల్‌ చాలానే ఉంది. 

బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవిలో హాట్‌ యాంగిల్‌ చాలానే ఉంది. చాలా సందర్భాల్లో ఆ యాంగిల్‌ చూపించి మెస్మరైజ్‌ చేసింది. ఇప్పుడు మండే ఎండలో అందాల షోకి తెరలేపింది. సెక్సీ పోజులిస్తూ కుర్రాళ్లలో వేడిపుట్టిస్తుందీ భామ. ప్రస్తుతం ఈ నయా హాట్‌ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

Video Top Stories