బిగ్ బాస్ అఖిల్ ఇంటర్వ్యూ: తనకు మోనాల్ కి మధ్య రిలేషన్ గురించి ఓపెన్ గా క్లారిటీ
బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అప్ అఖిల్ ఎట్టకేలకు తన తొలి ఫుల్ ఇంటర్వ్యూ ని ఇచ్చాడు.
బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అప్ అఖిల్ ఎట్టకేలకు తన తొలి ఫుల్ ఇంటర్వ్యూ ని ఇచ్చాడు. ఈ సందర్భంగా మోనాల్ కి తనకు మధ్య ఉన్న ప్రేమ దగ్గరి నుండి బిగ్ బాస్ హౌజ్ లోని అనేక సంఘటనలు అందరితో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం.