Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ కంటెస్టెంట్ల బండారం బైట పెట్టిన కల్యాణి..

బిగ్ బాస్ సండే ఎపిసోడ్ సందడిగా సాగింది. 


బిగ్ బాస్ సండే ఎపిసోడ్ సందడిగా సాగింది. శనివారం ఎలిమినేట్ అయిన కల్యాణి స్టేజ్ మీద హరికథ చెప్పి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అందరితోనూ అద్భుతం అనిపించుకుంది. ఇక పోతూ పోతూ దేవి మీద బిగ్ బాంబ్ వేసింది. డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా హారిక ఇంట్లో నుండి బైటికి బయలుదేరింది. అయితే చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక డాన్స్ పోటీల్లో గంగవ్వ డ్యాన్స్ తో మళ్లీ ఫాం లోకి వచ్చింది. తానంత వీక్ కాదని చివరిదాకా పోటీ ఇచ్చే టఫ్ కంటెస్టెంట్ నని మళ్లోసారి చెప్పకనే చెప్పింది.