Asianet News TeluguAsianet News Telugu

ఒప్పో ఫోన్ ను పగలగొట్టిన బిగ్ బాస్ కౌశల్.. ఎందుకటా అంటే..

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తన ఇంట్లో ఒప్పో ఫోన్ నేలకేసి కొట్టి మరీ పగలగొట్టాడు. 

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తన ఇంట్లో ఒప్పో ఫోన్ నేలకేసి కొట్టి మరీ పగలగొట్టాడు. గల్వన్ వ్యాలీలో జరిగిన భారత్ చైనా ఘర్షణలకు నిరసనగా దేశవ్యాప్తంగా చైనా వస్తువులను బహిష్కరించాలన్న నినాదాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తానూ తన దగ్గరున్న చైనా కంపెనీ ఒప్పో ఫోన్ ను ముక్కలు ముక్కలు చేసి డస్ట్ బిన్ లో వేశాడు. 

Video Top Stories