Asianet News TeluguAsianet News Telugu

భోళాశంకర్ మూవీ పబ్లిక్ టాక్ : వరస్ట్ సినిమా భయ్యా..!

చిరంజీవి తాజాగా `భోళా శంకర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. `శక్తి`, `బిల్లా`, `షాడో` వంటి చిత్రాలను తెరకెక్కించిన మెహెర్ రమేష్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. 

First Published Aug 11, 2023, 2:50 PM IST | Last Updated Aug 11, 2023, 2:50 PM IST

చిరంజీవి తాజాగా `భోళా శంకర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. `శక్తి`, `బిల్లా`, `షాడో` వంటి చిత్రాలను తెరకెక్కించిన మెహెర్ రమేష్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. అనిల్‌ సుంకర్‌ నిర్మించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించగా, కీర్తి సురేష్‌ కీలక పాత్రలో మెరిసింది. నేడు శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందా? చిరంజీవికి మరో హిట్‌ పడిందా? లేదా ? అసలు సినిమా  ఎలా ఉందనేది `పబ్లిక్‌ టాక్‌`లో తెలుసుకుందాం.