Asianet News TeluguAsianet News Telugu

భీష్మ : తనకు అబ్బాయిలు నచ్చరట..కానీ ఓ బాయ్ ప్రెండ్ కావాలట...

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వంవహిస్తున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ  నితిన్, రష్మిక ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వీడియో...