Video news : ఇది మంచి రసగుల్లా లాంటి సినిమా
నటుడిగా, కమేడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి మొదటిసారిగా దర్శక, నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు. ఈ సినిమా ట్రైలర్ ను హీరో వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు.
నటుడిగా, కమేడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి మొదటిసారిగా దర్శక, నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు. ఈ సినిమా ట్రైలర్ ను హీరో వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు. నో యాక్షన్, నో సెంటిమెంట్...ఓన్లీ కామెడీ...అంటూ తీస్తున్న ఈ సినిమా అందర్నీ అలరిస్తుందనుకుంటున్న అన్నారు వరుణ్ తేజ్.