F3 ఎఫెక్ట్... అనిల్ రావిపూడిని స్క్రిప్ట్ మార్చమన్న బాలయ్య
ఎఫ్3 సినిమా తరువాత నందమూరి బాలకృష్ణతో మూవీ చేస్తున్నట్లు అనిల్ రావిపూడి తెలిపాడు.
ఎఫ్3 సినిమా తరువాత నందమూరి బాలకృష్ణతో మూవీ చేస్తున్నట్లు అనిల్ రావిపూడి తెలిపాడు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతామన్నాడు. బాలయ్య ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటారో..