Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై బాలయ్య షాకింగ్ కామెంట్స్, రామారావులవ్వడం అందరి వల్ల కాదంటూ చురకలు

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై బాలయ్య షాకింగ్‌ కామెంట్‌ చేశారు. 

First Published Jun 11, 2021, 3:52 PM IST | Last Updated Jun 11, 2021, 3:52 PM IST

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై బాలయ్య షాకింగ్‌ కామెంట్‌ చేశారు. సినిమాల్లో ఉన్నాం కదా అని, రామారావుగారు అయ్యారు కదా అని అందరికి వర్కౌట్‌ కాదని ఆవేశానికి గురయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన సంచలన కామెంట్లు చేశారు.