Asianet News TeluguAsianet News Telugu

సైబర్ క్రైం నేపథ్యంలో "అశ్వమేధం" ట్రైలర్ (వీడియో)

ఆరోస్ అతవార్ ఎంటర్టైన్మెంట్ అండ్ సిల్లీ మొంక్స్ ఎంటర్టైన్మెంట్ లిమిటాడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అశ్వమేథం. ధ్రవ కరుణాకర్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ నూతన దర్శకుడు నితిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఆగష్టులో విడుదలకు  సిద్దమవుతున్న. అశ్వమేథం సినిమా మొత్తం సైబర్ క్రైమ్ నేపధ్యంలో కొనసాగుతుంది. ట్రైలర్ చూస్తుంటే ఆశక్తికరంగానే ఉంది. హీరో గా మొదటి చిత్రం అయినా చక్కగా ఫైట్స్ డూప్ లేకుండా చేశాడు. మరి మీరు కూడా ఓసారి ఈ ట్పైలర్ ను ఆలకించండి మరి.