Asianet News TeluguAsianet News Telugu

గతం సినిమా డైరెక్టర్ తో ఏషియా నెట్ న్యూస్ తెలుగు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

మారుతున్న టెక్నాలజీ, డిటిజల్‌ రంగం అభివృద్ధితో కొత్త వాళ్లు సినిమా తీయడం పెద్ద కష్టమేమి కాదని, సినిమా పట్ల ప్యాషన్‌ ఉంటే అది సాధ్యమే అని అంటున్నారు `గతం` సినిమా డైరెక్టర్‌ కిరణ్‌ కొండమడుగుల. 

మారుతున్న టెక్నాలజీ, డిటిజల్‌ రంగం అభివృద్ధితో కొత్త వాళ్లు సినిమా తీయడం పెద్ద కష్టమేమి కాదని, సినిమా పట్ల ప్యాషన్‌ ఉంటే అది సాధ్యమే అని అంటున్నారు `గతం` సినిమా డైరెక్టర్‌ కిరణ్‌ కొండమడుగుల. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన `గతం` చిత్రం ఈ నెల 6న అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు కిరణ్‌ కొండమడుగులతో ఏషియా నెట్‌ ప్రతినిధి రాజు ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు మీరే చూడండి.