Asianet News TeluguAsianet News Telugu

asianet exclusive: హీరో నిఖిల్‌తో ఏషియానెట్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ..

`కార్తికేయ2` చిత్రంతో ఇండియా వైడ్‌గా సత్తా చాటారు హీరో నిఖిల్‌. పాన్‌ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయిన ఆయన ఇప్పుడు `18పేజెస్‌` చిత్రంతో రాబోతున్నారు. 

First Published Dec 20, 2022, 9:49 PM IST | Last Updated Dec 20, 2022, 11:30 PM IST

`కార్తికేయ2` చిత్రంతో ఇండియా వైడ్‌గా సత్తా చాటారు హీరో నిఖిల్‌. పాన్‌ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయిన ఆయన ఇప్పుడు `18పేజెస్‌` చిత్రంతో రాబోతున్నారు. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటించిన చిత్రమిది. గీతా ఆర్ట్స్, సుకుమార్‌ రైటింగ్స్ లో తెరకెక్కింది. `కుమారి 21 ఎఫ్‌` ఫేమ్‌ పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ `ఏషియానెట్‌ తెలుగు`తో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన డైవర్స్ రూమర్స్ పై, `కార్తికేయ2` సక్సెస్‌ తర్వాత వచ్చిన రెస్పాన్స్ పై, తన స్ట్రగులింగ్‌ పీరియడ్‌పై, డైరెక్షన్‌ కలపై ఆయన ఓపెన్‌ అయ్యారు. ఆ విశేషాలను ఇంటర్వ్యూలో వీక్షించండి.