Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ సిప్లిగంజ్, అషురెడ్డిల కెమిస్ట్రీ: స్పెషల్ అన్న రాహుల్, ఎమోషనల్ అయిన అషు

బిగ్‌బాస్‌3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, జూ. సమంతగా పిలవబడే ఆషురెడ్డి ఇటీవల ఘాటు రొమన్స్ పలికిస్తున్న విషయం తెలిపిందే.

బిగ్‌బాస్‌3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, జూ. సమంతగా పిలవబడే ఆషురెడ్డి ఇటీవల ఘాటు రొమన్స్ పలికిస్తున్న విషయం తెలిపిందే. తాజాగా ఆషురెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్‌. ఆమె తనకు చాలా స్పెషల్‌ అని తెలిపారు. 

Video Top Stories