అర్జున ఫల్గుణ మూవీ పబ్లిక్ టాక్ ... సినిమా బాలేదు భయ్యా... ఫుల్ లాగ్...
శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మర్నీ డైరెక్షన్ లో మాట్నీ ఎంటర్టైన్మెట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన సినిమా అర్జున ఫల్గుణ.
శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తేజ మర్నీ డైరెక్షన్ లో మాట్నీ ఎంటర్టైన్మెట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన సినిమా అర్జున ఫల్గుణ. గెలుపుఓటములతో సంబంధం లేకుండా.. కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్న హీరో శ్రీవిష్ణు..మరోసారి కథను నమ్ముకుని చేసిన సినిమా ఇది. మరి ఈరోజు (డిసెంబర్ 31) రిలీజ్ అయన అర్జున-ఫల్గుణ ఎంత వరకూ ఆడియన్స్ ను మెప్పించాడు. సినిమా హిట్టా.. ఫట్టా.. చూద్దాం..