Asianet News TeluguAsianet News Telugu

సరిలేరు నీకెవ్వరు : ఆమెతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలని కోరుకున్న మహేష్ బాబు...

ముప్పై ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే కలిసి చేశాం..కానీ ఆ గ్యాపే ఫీల్ అవ్వలేదు..

ముప్పై ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే కలిసి చేశాం..కానీ ఆ గ్యాపే ఫీల్ అవ్వలేదు..అంటూ విజయశాంతి గురించి మహేష్ బాబు అన్నాడు. తనతో మళ్లీ మళ్లీ కలిసి చేయాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. వరంగల్ లో ఇటీవల సరిలేరు నీకెవ్వరూ సినిమా బ్లాక్ బస్టర్ కా బాప్ సెలబ్రేషన్స్ జరిగాయి.

Video Top Stories