Asianet News TeluguAsianet News Telugu

అప్పగింతల్లో ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య ఓదార్పు... ఇంటర్నెట్లో వైరల్

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

First Published Aug 17, 2021, 12:35 PM IST | Last Updated Aug 17, 2021, 12:35 PM IST

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ నీలికళ్ళ సుందరే. ఈ అందాల దేవత అందమైన కుమార్తె ఆరాధ్య కూడా అందరిని ఆకర్షిస్తోంది.