అర్థరాత్రి స్వతంత్రం కావాలంటున్న అనుపమ, సెక్స్ గురించి చేసిన బోల్డ్ కామెంట్స్ వింటే షాక్ అవ్వాల్సిందే..!

కెరీర్ బింగినింగ్ నుండి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ లో  షాకింగ్ రోల్ చేశారు. 

First Published Jan 27, 2021, 2:40 PM IST | Last Updated Jan 27, 2021, 2:40 PM IST

కెరీర్ బింగినింగ్ నుండి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ లో  షాకింగ్ రోల్ చేశారు. సెక్స్ అండ్ కెరీర్ విషయాలలో ఫ్రీడమ్ లేని ఫ్రస్ట్రేటెడ్ వైఫ్ రోల్ ఆమె చేయడం జరిగింది.