Asianet News TeluguAsianet News Telugu

అన్నపూర్ణమ్మ గారి మనవడు : పాట అద్భుతంగా ఉంది.. కోటి...

నర్నా శివనాగేశ్వర్ రావు దర్శకత్వంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ  ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అన్నపూర్ణమ్మగారి మనవడు.

నర్నా శివనాగేశ్వర్ రావు దర్శకత్వంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ  ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అన్నపూర్ణమ్మగారి మనవడు. అలనాటి నటి జమున ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని ఓ పాట రిలీజ్ అయ్యింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి రిలీజ్ చేశారు. 

Video Top Stories