Asianet News TeluguAsianet News Telugu

అంగుళీక : చిన్న నిర్మాతలకు చిరంజీవి సపోర్ట్..ఆ ధైర్యంతోనే...

ఆరువందలయేళ్ల క్రితంనాటి యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అంగుళీక.

ఆరువందలయేళ్ల క్రితంనాటి యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అంగుళీక. శ్రీ శంఖు చక్ర ఫిలింస్‌ పతాకంపై సోషియో ఫ్యాంటసీ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో దీపక్‌, శేఖర్‌ వర్మ, వివ్యశాన్త్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రేమ్‌ ఆర్యన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు  కోటి తూముల, ఎ.జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాతలు.