Asianet News TeluguAsianet News Telugu

భర్తను షో కి గెస్ట్ గా పిలిచి, ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్న యాంకర్ సుమ, రాజీవ్ కనకాల

బుల్లితెర మహారాణి యాంకర్ సుమ భర్త రాజీవ్ తో కలిసి ఓ కార్యక్రమంలో సందడి చేశారు. 

First Published Jan 29, 2021, 1:04 PM IST | Last Updated Jan 29, 2021, 1:04 PM IST

బుల్లితెర మహారాణి యాంకర్ సుమ భర్త రాజీవ్ తో కలిసి ఓ కార్యక్రమంలో సందడి చేశారు. భార్య భర్తలు ఇద్దరు తమ మార్కు పంచ్ లతో షోలో రెచ్చిపోయారు. ఈ షోలో పాల్గొన్న యాంకర్ రవిని వీరు ఆడుకున్నారు . ఐతే ఓ భావోద్వేగ సంఘటన వీరి చేత కన్నీరు పెట్టించింది.