Asianet News TeluguAsianet News Telugu

యాంకర్ శ్యామల భర్త అరెస్టు...తన నిజాయితీకి ఇదే సాక్ష్యం అంటూ వీడియో విడుదల...

యాంకర్‌ శ్యామల భర్త అరెస్ట్ కేసు సరికొత్త మలుపులు తిరుగుతుంది. 

యాంకర్‌ శ్యామల భర్త అరెస్ట్ కేసు సరికొత్త మలుపులు తిరుగుతుంది. రెండో రోజుల్లో అన్నీ ఆధారాలతో మీ ముందుకు వస్తానంటున్నాడు శ్యామల భర్త నరసింహా రెడ్డి . ఈ మేరకు ఆయన ఓ వీడియోని పంచుకున్నారు.