రవి లాస్యల మధ్య వివాదాలకు తెర: 5 సంవత్సరాల తరువాత ఒకే వేదికపై ఇద్దరు

ఒకప్పుడు యాంకర్‌ రవి, యాంకర్‌ లాస్య జోడి టీవీ షోస్‌లో బాగా ఆకట్టుకుంది.

 

 



 

First Published Jan 5, 2021, 12:19 PM IST | Last Updated Jan 5, 2021, 12:19 PM IST

ఒకప్పుడు యాంకర్‌ రవి, యాంకర్‌ లాస్య జోడి టీవీ షోస్‌లో బాగా ఆకట్టుకుంది.సమ్‌థింగ్‌ స్పెషల్‌` ప్రోగ్రామ్‌లో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది.అయితే వీరి మధ్య ఇంకా ఏదో జరుగుతుందనే వార్త ట్‌ టాపిక్ గా మారింది.ఆ తర్వాత షోల నుంచి లాస్య దూరమైంది.ప్రేమించిన మంజునాథ్‌ని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది.ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలవబోతున్నారు. ఓ వీడియో వైరల్ అవుతుంది. ...