Asianet News TeluguAsianet News Telugu

జబర్దస్త్ స్టేజీపై అనసూయకు అవమానం.., కోపంతో వెళ్లిపోయిన యాంకర్

బుల్లితెరకు గ్లామర్ డోస్ అద్దిన ఘనత అనసూయ, రష్మిలదే అని చెప్పాలి. 

First Published Jun 19, 2021, 4:46 PM IST | Last Updated Jun 19, 2021, 4:46 PM IST

బుల్లితెరకు గ్లామర్ డోస్ అద్దిన ఘనత అనసూయ, రష్మిలదే అని చెప్పాలి. యాంకర్ అంటే నిండుగా చీర, చుడిదార్ వంటి సాంప్రదాయ దుస్తులలోనే కనిపించాలి అనే రూల్ బ్రేక్ చేశారు ఈ ఇద్దరు.