video news : ఆమెలో ప్రతి కొడుకు తన తల్లిని చూసుకుంటాడు...
నటుడు సత్యప్రకాశ్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అమ్మ దీవెన’. శివ ఏటూరి దర్శకుడు. పెద్ద మారయ్య, చిన్న మారయ్య, గురువయ్యలు నిర్మాతలు. ఆమని, పోసానికృష్ణమురళి ప్రధాన పాత్రదారులు. శనివారం ఆమని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ జరిగింది.
నటుడు సత్యప్రకాశ్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అమ్మ దీవెన’. శివ ఏటూరి దర్శకుడు. పెద్ద మారయ్య, చిన్న మారయ్య, గురువయ్యలు నిర్మాతలు. ఆమని, పోసానికృష్ణమురళి ప్రధాన పాత్రదారులు. శనివారం ఆమని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు.