Asianet News TeluguAsianet News Telugu

మరో రికార్డ్.. అలెక్సాలో వినిపించనున్న బాలీవుడ్ బాద్ షా అమితాబ్..

బాలీవుడ్ బాద్ షా బిగ్ బి ఖాతాలో మరో ఘనత చోటుచేసుకుంది. 

బాలీవుడ్ బాద్ షా బిగ్ బి ఖాతాలో మరో ఘనత చోటుచేసుకుంది. ఇక మీదట అలెక్సాలో వినిపించనున్న తొలి భారతీయ గాత్రం ఆయనదే కాబోతుంది. దీనికి సంబంధించిన అమెజాన్ సంస్థ ఓ అధికారిక ప్రకటన చేసింది. అలెక్సాలో వినిపించే మొదటి సెలబ్రిటీ వాయిస్ గా అమితాబ్ నిలవనున్నారు.