Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ అన్న అల్లు బాబీ రిసెప్షన్ (వీడియో)

  • అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు అయిన  అల్లు బాబీ వివాహం (జూన్ 21న) జరిగింది.
  • నీల షా అనే యోగా ట్రైనర్ ని బాబీ వివాహమాడారు .
  • తమ కుటుంబ సభ్యులు కొంతమంది అతిధుల సమక్షంలో సీక్రెట్ గా వివాహం కానిచ్చేశారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు అయిన  అల్లు బాబీ వివాహం నిన్న (జూన్ 21న) జరిగింది. అయితే ఈ విషయం మీడియాకు ఎక్కనివ్వలేదు. చివరిదాకా సీక్రెట్ గానే ఉంచి, తన కుటుంబ సభ్యులు కొంతమంది అతిధుల సమక్షంలో సీక్రెట్ గా  వివాహం చేసుకున్నారు. నీల షా అనే యోగా ట్రైనర్ ని బాబీ వివాహమాడారు.ఈ వివాహ వేడుక హైదరాబాద్లోని ఐటిసి కోహినూర్ హోటల్లో జరిగింది. కానీ ఈ వివాహనికి అల్లు అర్జున్ తన డేట్స్ ప్రాబ్లమ్ తో హజరు కాలేకపోయాడు. కానీ రీసెంట్ గ్రాండ్ రిసెస్షన్ లో అల్లు, మెగా ఫ్యామిలీ హీరోలు హాజరయ్యారు. అంతే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు.

Video Top Stories