Asianet News TeluguAsianet News Telugu

Ala Vikuntapuram lo : మీ అభిమానం పాడుగానూ..బాత్రూంలో కూడా వదలరా...

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన అలవైకుంఠపురంలో సినిమా ఆదివారం రిలీజయ్యింది. 

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన అలవైకుంఠపురంలో సినిమా ఆదివారం రిలీజయ్యింది. ఈ సినిమా చూడడానికి త్రివిక్రమ్, అల్లు అర్జున్ లు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కి వచ్చారు.