Asianet News TeluguAsianet News Telugu

నాంది : ఈయన..ఆయన కాదు...క్లారిటీ ఇచ్చిన అల్లరి నరేష్..

ఎస్ వి టూ ఎంటర్టైన్మెంట్స్ అనే ఓ కొత్త ప్రొడక్షన్ లో దర్శకుడు విజయ్ కనకమేడల అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా నాంది.

ఎస్ వి టూ ఎంటర్టైన్మెంట్స్ అనే ఓ కొత్త ప్రొడక్షన్ లో దర్శకుడు విజయ్ కనకమేడల అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా నాంది. ఈ సినిమాను సతీష్ వేగ్నేశ నిర్మస్తున్నారు. సోమవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

Video Top Stories