రాత్రి కారుతో బీభత్సం వార్త పై వివరణ ఇచ్చిన అదిరే అభి

జబర్దస్త్ అదిరే అభి హైదరాబాదులోని మణికొండలో కారుతో  బీభత్సం సృష్టించాడనే వార్త పై స్పందించాడు .

First Published Aug 13, 2020, 5:17 PM IST | Last Updated Aug 13, 2020, 5:22 PM IST

జబర్దస్త్ అదిరే అభి మణికొండలో కారుతో  బీభత్సము సృష్టించాడు అనే  వార్త పై స్పందించాడు .కొంత మంది పాత్రికేయులు నాకు ఫోన్ చేస్తే  నేను కాదు అసలు నేను బయటికే వెళ్ళలేదు అని చెప్పను .సోషల్ మీడియా వెబ్సైటులు వాస్తవం తెలుసుకోకుండా వార్త  వేయడం వలన ఈ పుకారు వచ్చింది అని అన్నారు .j