అది తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది.. హేమ..

నటి హేమ కూతురితో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. 

First Published Apr 22, 2020, 1:04 PM IST | Last Updated Apr 22, 2020, 1:04 PM IST

నటి హేమ కూతురితో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. తన డెలివరీ సమయంలో రక్తానికి చాలా ఇబ్బంది అయ్యిందని ఆ సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకే ఆదుకుందని అన్నారు. లాక్ డౌన్ సమయంలో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న గర్భిణీల కోసం తాను రక్తదానం చేశానని అన్నారు. ప్రతొక్కరూ రక్తదానం చేయాలని కోరారు.