Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 : వితిక ఛాలెంజ్ కు నందు రెస్పాన్స్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరోయిన్ వీతిక శేరు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు సైదాబాద్ లో హీరో నందు మొక్కలు నాటారు. 
 

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరోయిన్ వీతిక శేరు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు సైదాబాద్ లో హీరో నందు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని అందులో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.  సవారీ చిత్రం యూనిట్ బృందం మొత్తాన్ని తాను నామినేట్ చేస్తున్నాట్టు చెప్పారు.