video: మొక్కలకు ప్రాణం పోస్తున్న విలన్
గ్రీన్ ఛాలెంజ్ లో సినీ ప్రముఖులు చాలా ఆసక్తిగా పాల్గొంటున్నారు. తాజాగా విలక్షణ నటుడు,ప్రతి నాయకుడు షియాజీ షిండే మెుక్కలు నాటి పకృతిపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.
గ్రీన్ ఛాలెంజ్ లో సినీ ప్రముఖులు చాలా ఆసక్తిగా పాల్గొంటున్నారు. తాజాగా విలక్షణ నటుడు,ప్రతి నాయకుడు షియాజీ షిండే మెుక్కలు నాటి పకృతిపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. భావి తరాలు సుఖంగా ఉండాలన్నా, గ్లోబల్ వార్మింగ్ పోవాలన్నా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.షియాజీ షిండే.. తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ చిత్రాల్లో నటించి పాపులర్ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు.