Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో రక్త దానం చేసిన నాగబాబు

కరోనా కాలంలో బయటికి రావడమే కష్టముగా ఉండటంతో బ్లడ్ డొనేట్ చేయడం కూడా తగ్గిపోయింది .

కరోనా కాలంలో బయటికి రావడమే కష్టముగా ఉండటంతో బ్లడ్ డొనేట్ చేయడం కూడా తగ్గిపోయింది .రక్తం యొక్క కొరత   కూడా చాలా వుంది ,అందుకనే  వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే  సందర్భంగా   ఇక్కడకు వచ్చి రక్తం ఇస్తున్నాను.నా పేస్ బుక్ ఫాలోయర్స్  ఇ వీడియో చూసే  వాళ్ళు రక్త దానం చేయాలనీ కోరుకుంటున్నాను .