Asianet News TeluguAsianet News Telugu

మంచులక్ష్మి చెబుతున్న కరోనా చిట్కాలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ మీద టాలీవుడ్ సెలబ్రిటీలు అవగాహన ప్రచారానికి నడుం బిగించారు. 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ మీద టాలీవుడ్ సెలబ్రిటీలు అవగాహన ప్రచారానికి నడుం బిగించారు. ఈ కోవలోనే మంచులక్ష్మి కరోనాను నివారించడానికి ఐదు చిట్కాలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలని కూడా ఇందులో చెప్పారామె.