Asianet News TeluguAsianet News Telugu

తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ల సాయంతోనే.. జీవన్ కుమార్..

నటుడు జీవన్ కుమార్ లాక్ డౌన్ సమయంలో హీరో అనిపించుకుంటున్నాడు.

నటుడు జీవన్ కుమార్ లాక్ డౌన్ సమయంలో హీరో అనిపించుకుంటున్నాడు. చార్ కోల్ బీబీక్యూ ఓనర్ అయిన జీవన్ రెడ్డి లాక్ డౌన్ మొదలయిన రెండోరోజునుండే సేవాకార్యక్రమాలు మొదలుపెట్టాడు. మొదటి రెండురోజులు వీధి కుక్కలకు ఆహారం అందించాడు. ఆ తరువాత రోజూ వేలాదిమందికి నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాడు. ఆ వీడియో..

Video Top Stories