video news : నిండుదనంతో పచ్చదనం..మొక్కలు నాటిన యాంకర్ సుమ
జోగినపల్లి సంతోష్ గారు మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి జయసుధ విసిరిన నిండుదనంతో పచ్చదనం అనే ఛాలెంజ్ ను యాంకర్ సుమ యాక్సెప్ట్ చేశారు. ఈ రోజు మూడు మొక్కలు నాటి, జూనియర్ ఎన్టీఆర్, మంచులక్ష్మీ, రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ ఓంకార్ లకు ఛాలెంజ్ విసిరారు.