Asianet News TeluguAsianet News Telugu

బీఏ రాజు మరణం: ఆయన సినీ ప్రస్థానం

బి.ఏ రాజు ఓ చిరునవ్వు.. బి.ఏ.రాజు ఓ తెలుగు సినిమా వికీపీడియా.. 

First Published May 22, 2021, 5:09 PM IST | Last Updated May 22, 2021, 5:09 PM IST

బి.ఏ రాజు ఓ చిరునవ్వు.. బి.ఏ.రాజు ఓ తెలుగు సినిమా వికీపీడియా.. బి.ఏ.రాజు సినీ జర్నలిస్ట్ లకు, పీఆర్వోలకు పెద్ద దిక్కు. బి.ఏ.రాజు సినిమా ప్రమోషన్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. టోటల్‌గా బి.ఏ.రాజు తెలుగు సినిమా పుస్తకం.