90 ML movie : పక్కా లవ్ ఎంటర్టైన్మెంట్ గా వస్తోన్న 90ఎమ్.ఎల్.
యెర్ర శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా అశోక్ రెడ్డి గుమ్మకొండా నిర్మిస్తున్న సినిమా 90ML. సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయవాడ బెంజ్ సర్కిల్ లోని హోటల్ మార్గ్ కృష్ణయ్య లో విలేకరుల సమావేశంలో హీరోకార్తికేయ, హీరోయిన్ ఓవియాలు పాల్గొన్నారు.