Movie news : మూడేళ్లైనా ప్రేక్షకుల మనసుల్లోనే ఉన్న చిన్నవాడు

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా వచ్చి మూడేళ్లైన సందర్భంగా ఈ సినిమా సెలబ్రేషన్స్ జరిగాయి. వి. ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్, హెబ్బాపటేల్,అవికా గోర్, నందితాశ్వేతా నటించిన సూపర్ నాచురల్ రొమాంటింక్ థ్రిల్లర్ సినిమా ఇది. 

First Published Nov 23, 2019, 12:59 PM IST | Last Updated Nov 23, 2019, 12:59 PM IST

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా వచ్చి మూడేళ్లైన సందర్భంగా ఈ సినిమా సెలబ్రేషన్స్ జరిగాయి. వి. ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్, హెబ్బాపటేల్,అవికా గోర్, నందితాశ్వేతా నటించిన సూపర్ నాచురల్ రొమాంటింక్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమా డీ మానిటైజేషన్ సమయంలో రిలీజైనా సూపర్ హిట్ గా నిలిచింది.